పూత రెల్లు చేను దాటే ఏన్నెల్లా - Moon Crossing

పల్లకీలో పిల్ల ఎంకీ నవ్వింది
పూత రెల్లు చేను దాటే ఎన్నెల్లా
లేత పచ్చ కోనసీమ ఎండల్లా
Moon crossing the corn field.
లేబుళ్ళు: బేసికంటి సమకంటి, బేసికంటి మణి, బేసికంటి ఆలి
ప్రచురించిన వారు (posted by) రాకేశ్వరం సమయము 9:57 pm
లేబుళ్ళు: కొబ్బరి (coconut), చంద్రుడు (moon), ప్రకృతి (nature)
© Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008
Back to TOP
16 వ్యాఖ్యలు (comments):
చాలా బాగుంది.
వెన్నెల వన్నెలు బాగున్నాయి
అపర్చెర్ కొద్దిగా పెంచుంటే (F/2.8 instead of F/3.2) ఇంకా అద్భుతంగా వుండేది.
kanulanindugaa panta soyagaalanu nimpaaru. mee srujanaku hatsoff.
kcube varma
ah! Super.
ఎక్కడిదీ దృశ్యం?
Excellent!!
WOW
మీ "నా గుఱించి" గురించి చిన్న అనుమానం: కెమెరాని మీ బేసికన్ను అన్నారు, బంగారంలా వుంది; కానీ శివుడి బేసికన్ను సృజనకెలా కారణమయ్యిందీ? శివుడు లయకారుడు కదా... ఆ కంటితో నాశనం చేయడమే తప్ప సృజించింది ఎక్కడుందీ? నాకు తెలియాలి టు ది పవరాఫ్ మూడు. :)
@ మెహెర్
ఈ బేసికంటి వెనక చాలా కథ వుంది.
ఆటవెలది తేటగీతి రెంటికీ సరిపడే మకుటం ఒకటి తయారు చేసుకుందాం. వేమన యొక్క విశ్వదాభిరామ వినురవేమ కు ధీటుగా అని మొదలు పెట్టాను.
(ఆ) బేసికంటివాని జగత్తు (నా)బేసికంట. అంటే అర్థమవుతుంది. బ్లాగు ఉపశీర్షికలో వేఱేలావుంది.
మొత్తానికి మీ ప్రశ్నకు సమాధానం
బేసికంటిసృజన - షష్ఠీతత్పురుష సమాసము.
oxymoron అలంకారము కూడా :)
హ్మ్... ఒకె... ఒప్పించేసారు :P
శివుని మూడోకన్ను లయకారకము మాత్రమే అనుకోవడం తప్పు. లయకారకము కూడా. సృష్టికారకము కూడా. సృష్టి అంటే భౌతికమైన సృష్టికాదు. భౌతికమైన సృష్టి జరగడానికి ముందు కావలసిన ఆత్మసంకల్ప శక్తికూడా అక్కణ్ణించే పుడుతుంది. అనేక యోగ ధ్యాన విధానాల్లో ఆ సృష్టికేంద్రాన్ని చేరుకోవడం లక్ష్యంగా ఉంటుంది. అంచేత శివుని మూడోకన్ను మొదటి లక్షణం సృష్టే!
ఎక్సలెంట్! చాలా బాగుంది.
చందమామ ఫొటోలు చాలా చూసాను కానీ వెన్నెలని ఇంత అందంగా ఎవరూ ఫొటో తియ్యలేదనుకుంటాను.కవిత కూడా సూపర్ గా వుంది.
ఈ ఫొటో నేను సేవ్ చేసుకుని ఎప్పుడన్నా నా బ్లాగులో వాడుకోవచ్చా?
gorgeous capture!
Post a Comment