28 May 2009

మేఘ సందేశం - Cloud Messenger

అల్లంత ఎత్తున మేఘమై నేను
లోయంత లోతున నగమై నీవు
అనాదిగా నీ సొంపులు చూసి వగచి
ఏనాడూ అంతరాళం దాటి, నీదరి రాలేక
ఇదిగో ఇలా నాలోని భాగాన్నే, మేఘాన్నే
నీకై ప్రేమ లేఖగా పంపుతున్నాను

Seperated by spaces
For aeons and aeons.
Could not resist the urge
To send you a short message.
Lo! Here it is, a piece of me
A souvenir let it be.

5 వ్యాఖ్యలు (comments):

Siri 29 May 2009 at 3:44 am  

మీ ఫోటొ దానికి మీరు రాసినది చాలా బాగుంది :) మీరే రాసారా ?

Kathi Mahesh Kumar 30 May 2009 at 7:41 pm  

మొదటిగా "బేసికన్ను" అంటే ఏమిటో చెప్పండి. ఆ తరువాత కవిత గురించి వ్యాఖ్యానించుతా!

Kathi Mahesh Kumar 30 May 2009 at 7:45 pm  

ఓహో బేసికన్నంటే "శివుని మూడో కన్ను బేసి (odd) కన్ను" అన్నమాట. బాగుంది. బాగుంది.

కవితలో విరహాన్ని పిండారు. వర్షించింది కదా!

Unknown 31 May 2009 at 9:36 am  

Hieee. Ur poetry is simply superb. I read both english and telugu versions. i liked it.

మెహెర్ 31 October 2009 at 4:58 pm  

ఫోటోకి కవితలు రాసినట్టు లేవు, కవితలకు ఫోటోలు తీసినట్టున్నాయి.

నా గుఱించి

రాకేశ్వర రావు
అహం బొమ్మాస్మి ఆ బేసికంటి సృజన నా బేసికన్ను చూసెఁ
నవతరంగం సినిమా కూడలి

అనుచరులు - Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP