17 Sept 2009

చెల్లా చెదరు - scatter



నింగి కెగిరే పిట్టలు
నేల వాలేటప్పుడు
స్వాతంత్రం మిధ్యయనీ
బాంధవ్యం తధ్యమనీ
తెలుసు కోని సన్న్యాసి
కాషాయంలో సన్నాసి

15 Sept 2009

అతల వితల సుతల రసాతలమా - nether land


దిగవనుంది కావున
స్వర్గము కాదిది

మఱి
బలుడుండు అతలమా
హటకేశుని వితలమా
బలివుండు సుతలమా
మయుని తలాతలమా
నాగచతుష్టఁపు మహాతలమా
పణిదానవుల రసాతలమా
నాగరాజుల పాతాలమా

ఏదైనానేమి
రండి చూచివద్దాం

Whoever has said
Heaven is a world
Up above the head
Was obviously lying
For
A way to Heaven
Have my eyes seen
From below my own
Two feet flowing.

10 Sept 2009

పట్నంలో పడకలు - A sleep in the city


పొద్దూ పొడిసింది పొగమంచు కరిగింది
బుద్ధుడూ లేచాడు పురమూ కదిలింది
వీరి మత్తింకను వీడలేదు

The dawn has come and
The fog almost gone
Lord Buddha is awake
And so is his town
Only these two souls
Haven't yet arisen

నా గుఱించి

రాకేశ్వర రావు
అహం బొమ్మాస్మి ఆ బేసికంటి సృజన నా బేసికన్ను చూసెఁ
నవతరంగం సినిమా కూడలి

అనుచరులు - Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP