17-Sep-2009

చెల్లా చెదరు - scatter



నింగి కెగిరే పిట్టలు
నేల వాలేటప్పుడు
స్వాతంత్రం మిధ్యయనీ
బాంధవ్యం తధ్యమనీ
తెలుసు కోని సన్న్యాసి
కాషాయంలో సన్నాసి

7 వ్యాఖ్యలు (comments):

నేను 23 September 2009 at 2:21 PM  

చిత్రం చాలా బావుంది :)

KumarN 25 October 2009 at 8:52 AM  

Wow..nothing great about the picture...but..those lines were awesome..they were not just philosophical..the way you turned the tables were impressive

రాకేశ్వర రావు 25 October 2009 at 11:59 AM  

కుమార్ గారు కృతజ్ఞతలు.
నేను పొలాల్లో పోతూ.. అలా పూర్తి పాటనే పాడేసుకున్నాను , కానీ ఇప్పుడ గుర్తుకు లేదు.
మొదటి కొన్ని లైన్లే ఇక్కడ పెట్టాను.
మీరు బావుందన్నారు కాబట్టి పూర్తి పాట వ్రాయప్రయత్నిస్తాను.

రాకేశ్వర

మెహెర్ 31 October 2009 at 4:40 PM  

కవిత చితగ్గొట్టింది.

రాకేశ్వర రావు 31 October 2009 at 5:19 PM  

పూర్తిగా శ్రీశ్రీ అనుకరణ! 100% (మాత్రా ఛందస్సు)

Anonymous 8 November 2009 at 10:23 PM  

Kavitha is very good. After a long time..I heard a contrarian view of liberty. keep it up.

bala 25 February 2010 at 8:15 PM  

hey ur doing good!

నా గుఱించి

రాకేశ్వర రావు
అహం బొమ్మాస్మి ఆ బేసికంటి సృజన నా బేసికన్ను చూసెఁ

అనుచరులు - Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP