వీడ్కోలు - Farewell
వాలే పొద్దుకు
కడగా వీడ్కోలు
పలికే చిలుకకుఁ
రేపు,
పొడిచే పొద్దుకై
ఈకడ చూడాలని
చెప్పే దెవరూ?
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 10:34 pm
© Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008
Back to TOP
3 వ్యాఖ్యలు (comments):
మీరు మళ్ళీ ఆలోచించుకుని మీ బ్లాగుని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను..
Loved it.
Post a Comment