వీడ్కోలు - Farewell
నేడు,
వాలే పొద్దుకు
కడగా వీడ్కోలు
పలికే చిలుకకుఁ
రేపు,
పొడిచే పొద్దుకై
ఈకడ చూడాలని
చెప్పే దెవరూ?
వాలే పొద్దుకు
కడగా వీడ్కోలు
పలికే చిలుకకుఁ
రేపు,
పొడిచే పొద్దుకై
ఈకడ చూడాలని
చెప్పే దెవరూ?
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 10:34 pm 3 వ్యాఖ్యలు (comments)
© Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008
Back to TOP