4 Sept 2013
15 May 2013
जन्मं मृत्युः genesis et mortis
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 9:45 pm 0 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: ఆధ్యాత్మికం (spiritual), ప్రకృతి (nature)
27 Mar 2013
పోయిన పొద్దు (Lights Bygone)
పోతూ పోతూ వన్నెలు రాల్చిన
ఆ పొద్దుని మ్రింగాడు కాలుఁడు
ఇంకొద్ది పొద్దు పోయాక నాకాడు
ఆ వన్నెల్ని సైతమ్ము కాలుఁడు
--
Death on to the light giver
and later
Death on to the lights he left behind too
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 11:30 pm 0 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: కొబ్బరి (coconut), పొద్దు (sun), ప్రకృతి (nature)