అదిగో సాంప్రాంసిస్కో - Lo SanFrancisco
అదిగో సాంప్రాంసిస్కో! వేలమందలవిగో!
అందందు గోరాడు, అయ్యదియే ట్రాంసమెరికా,
అదే SF అఖాతం; అవె ట్రాంస్బే-రథ్యల్ వారలే హిప్పీల్
నాంసీ పలోసీ వసించు మేడ అదిగో;
నాలావదంతావళాభ్యుదయంబై వరమందురాంతర
అతురంగోచ్చండమై పర్వెడున్!
అందందు గోరాడు, అయ్యదియే ట్రాంసమెరికా,
అదే SF అఖాతం; అవె ట్రాంస్బే-రథ్యల్ వారలే హిప్పీల్
నాంసీ పలోసీ వసించు మేడ అదిగో;
నాలావదంతావళాభ్యుదయంబై వరమందురాంతర
అతురంగోచ్చండమై పర్వెడున్!
*shot from 35mi away at Stanford