17 Sept 2009
15 Sept 2009
అతల వితల సుతల రసాతలమా - nether land
స్వర్గము కాదిది
మఱి
బలుడుండు అతలమా
హటకేశుని వితలమా
బలివుండు సుతలమా
మయుని తలాతలమా
నాగచతుష్టఁపు మహాతలమా
పణిదానవుల రసాతలమా
నాగరాజుల పాతాలమా
ఏదైనానేమి
రండి చూచివద్దాం
Whoever has said
Heaven is a world
Up above the head
Was obviously lying
For
A way to Heaven
Have my eyes seen
From below my own
Two feet flowing.
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 9:00 am 6 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: ప్రకృతి (nature), హిమాలయం (himaalayam)
10 Sept 2009
పట్నంలో పడకలు - A sleep in the city
బుద్ధుడూ లేచాడు పురమూ కదిలింది
వీరి మత్తింకను వీడలేదు
The dawn has come and
The fog almost gone
Lord Buddha is awake
And so is his town
Only these two souls
Haven't yet arisen
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 11:22 am 2 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: నగరం (city), పొద్దు (sun)
15 Jun 2009
సందెపొద్దుల కాడ - Setting Sun
అందుకోండే సందె పొద్దుని
మన తోటలో దాచేద్దామీ పొద్దుని
రేపింకో పొద్దు తూరుపున
తెలుతుందేమో చూద్దామే అప్పా
-
Grab him, the Setting Sun.
Winners get to keep him for fun.
If new sun shall rise on the morrow.
A new winner grabs him tomorrow.
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 5:52 am 1 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: పొద్దు (sun), ప్రకృతి (nature)
9 Jun 2009
క్రొత్త పుంత - New trail
దానవతలేమున్నదో,
తేల్చుకుందామని బయల్దేరింది
ఊళ్ళోకి కొత్తగా వచ్చిన పుంత
చిరు అడవిలో ఏకాంతాన
తన గుండెలోనికొక తడిక
తెఱిచిందో లేదో మఱి ఆమె..
A curious trail, new in town, set out
To break into the heart of a fence
In the woods, in a solitary spot
If she gave into his persistence
To this date, we know not.
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 4:17 pm 2 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: అమెరికా (usa)
28 May 2009
మేఘ సందేశం - Cloud Messenger
లోయంత లోతున నగమై నీవు
అనాదిగా నీ సొంపులు చూసి వగచి
ఏనాడూ అంతరాళం దాటి, నీదరి రాలేక
ఇదిగో ఇలా నాలోని భాగాన్నే, మేఘాన్నే
నీకై ప్రేమ లేఖగా పంపుతున్నాను
Seperated by spaces
For aeons and aeons.
Could not resist the urge
To send you a short message.
Lo! Here it is, a piece of me
A souvenir let it be.
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 9:28 pm 5 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: ప్రకృతి (nature), హిమాలయం (himaalayam)
19 May 2009
మట్టిదోవ - Gravel Road
ఒంటరిగా వెళుతున్న నన్ను
వంపులతో వగచి
వయ్యారంగా పిలిచిందీ తోవ
మృదువుగా తాకడానికి మట్టీ
పదునుగా కొయ్యడానికి మంచూ
ఆత్రంగా బండి తిప్పిననాకు
అదో వింత సుఖం మిగిల్చింది
పావుగంట మా ప్రేమకు
ప్రతిరూపమే ఈ ప్రతిబింబం
--
Sinuous road in Ontario
Beckons this traveler lonely
Muddy feet and skin of snow
Give into her, he had to slowly
The romance was oh-so short
This photo is all that's left
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 8:55 pm 3 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: కెనడా (canada)
14 May 2009
బారులు తీరిన కారులు - Rays of Cars
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 11:46 pm 4 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: అమెరికా (usa)
1 May 2009
ఇందీవరము - Blue Water Lilly
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 10:55 pm 8 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: నల్ల కలువ (lilly), ప్రకృతి (nature)
29 Apr 2009
పంట చేలో పాలకంకీ నవ్వింది - Comin Thru The Rye
పంటచేలో పాలకంకీ నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ
పూత రెల్లు చేనుదాటె ఎన్నెల్లా
లేత పచ్చ కోనసీమ ఎండల్లా
Baby Rice Corn Smiles in the Field
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 11:10 pm 7 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: ప్రకృతి (nature), వరిచేను (paddy)
28 Apr 2009
పూత రెల్లు చేను దాటే ఏన్నెల్లా - Moon Crossing
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్వింది
పూత రెల్లు చేను దాటే ఎన్నెల్లా
లేత పచ్చ కోనసీమ ఎండల్లా
Moon crossing the corn field.
లేబుళ్ళు: బేసికంటి సమకంటి, బేసికంటి మణి, బేసికంటి ఆలి
ప్రచురించిన వారు (posted by) రాకేశ్వరం సమయము 9:57 pm 16 వ్యాఖ్యలు (comments)
లేబుళ్ళు: కొబ్బరి (coconut), చంద్రుడు (moon), ప్రకృతి (nature)