19 May 2009

మట్టిదోవ - Gravel Road

అల ఆంటారియా దేశాన
ఒంటరిగా వెళుతున్న నన్ను
వంపులతో వగచి
వయ్యారంగా పిలిచిందీ తోవ
మృదువుగా తాకడానికి మట్టీ
పదునుగా కొయ్యడానికి మంచూ
ఆత్రంగా బండి తిప్పిననాకు
అదో వింత సుఖం మిగిల్చింది

పావుగంట మా ప్రేమకు
ప్రతిరూపమే ఈ ప్రతిబింబం
--
Sinuous road in Ontario
Beckons this traveler lonely
Muddy feet and skin of snow
Give into her, he had to slowly

The romance was oh-so short
This photo is all that's left

3 వ్యాఖ్యలు (comments):

Kathi Mahesh Kumar 20 May 2009 at 1:03 pm  

"పావుగంట మా ప్రేమకు
ప్రతిరూపమే ఈ ప్రతిబింబం"

మొదటి వాక్యంలో "మా" తీసెయ్యచనుకుంటా. కవిత చాలా బాగుంది. ఆఖరి రెండుపంక్తులూ కవిత అందాల్ని వెయ్యి రెట్లు పెంచాయి.

రానారె 30 August 2009 at 11:59 am  

Fantastic!

మెహెర్ 31 October 2009 at 4:52 pm  

loved it.

నా గుఱించి

రాకేశ్వర రావు
అహం బొమ్మాస్మి ఆ బేసికంటి సృజన నా బేసికన్ను చూసెఁ
నవతరంగం సినిమా కూడలి

అనుచరులు - Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP