పంట చేలో పాలకంకీ నవ్వింది - Comin Thru The Rye
పంటచేలో పాలకంకీ నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ
పూత రెల్లు చేనుదాటె ఎన్నెల్లా
లేత పచ్చ కోనసీమ ఎండల్లా
Baby Rice Corn Smiles in the Field
లేబుళ్ళు: బేసికంటి ఆలి, బేసికంటి విందు
ప్రచురించిన వారు (posted by) rākeśvara సమయము 11:10 pm
లేబుళ్ళు: ప్రకృతి (nature), వరిచేను (paddy)
© Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008
Back to TOP
7 వ్యాఖ్యలు (comments):
నేనే ముందు వేశానోచ్ :)
చాలా బాగుంది బొమ్మ.
adirindi.........
అర్జున్ వేశాడు...........చాలా బాగుంది. పోటో కి తగ్గట్లు కోంచెం కవితనీ పెంచితే బాగుంటుంది.ఎందుకంటే మెయిన్ అట్రాక్షన్ పోటో నే అవుతుంది. మీ కవిత కనిపించటం లేదు..
మావూరిని చూసినట్టుంది !
మరి గుమ్మడి పువ్వులా నవ్వే అమ్మాయేదండీ ? :) :)
you are putting the cam to good use. amazing pix.btw,i am still waiting for the srinagar pix :-)
-phani
మీ ఫొటోలకి మీరే కామెంట్లు పెట్టేసుకుంటారా? :-) మీరు వ్రాసినంత అందంగా కామెంటు అయినా వ్రాయలేను గానీ ఫొటోలు బాగున్నాయి, ఫొటోలకన్నా మీ కవిహృదయం ఇంకా బాగుంది. ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను (నాలాగా short term leaves, extended breaks తీసుకోకుండా :-) )
డ్యువ్!! :P
Post a Comment