15 Jun 2009

సందెపొద్దుల కాడ - Setting Sun


అందుకోండే అప్పా
అందుకోండే సందె పొద్దుని
మన తోటలో దాచేద్దామీ పొద్దుని
రేపింకో పొద్దు తూరుపున
తెలుతుందేమో చూద్దామే అప్పా

-
Grab him, the Setting Sun.
Winners get to keep him for fun.
If new sun shall rise on the morrow.
A new winner grabs him tomorrow.

1 వ్యాఖ్యలు (comments):

మెహెర్ 31 October 2009 at 4:48 pm  

:) బాగుంది ఫోటో... కామెంటూ...

నా గుఱించి

రాకేశ్వర రావు
అహం బొమ్మాస్మి ఆ బేసికంటి సృజన నా బేసికన్ను చూసెఁ
నవతరంగం సినిమా కూడలి

అనుచరులు - Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP