9 Jun 2009

క్రొత్త పుంత - New trail

క్రొత్త పుంతఈ దడి ఏ కడకు పోతుందో
దానవతలేమున్నదో,
తేల్చుకుందామని బయల్దేరింది
ఊళ్ళోకి కొత్తగా వచ్చిన పుంత

చిరు అడవిలో ఏకాంతాన
తన గుండెలోనికొక తడిక
తెఱిచిందో లేదో మఱి ఆమె..


A curious trail, new in town, set out
To break into the heart of a fence
In the woods, in a solitary spot
If she gave into his persistence
To this date, we know not.

2 వ్యాఖ్యలు (comments):

Kathi Mahesh Kumar 9 June 2009 at 4:29 pm  

ఆంగ్లమూ తెలుగూ రెంటిలోనూ సమాన పాండిత్యం కనబడుతోంది. ఫోటో అయితే గ్రీటింగే!

మెహెర్ 31 October 2009 at 4:50 pm  

baaguMdi.

నా గుఱించి

రాకేశ్వర రావు
అహం బొమ్మాస్మి ఆ బేసికంటి సృజన నా బేసికన్ను చూసెఁ
నవతరంగం సినిమా కూడలి

అనుచరులు - Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP