అతల వితల సుతల రసాతలమా - nether land
దిగవనుంది కావున
స్వర్గము కాదిది
మఱి
బలుడుండు అతలమా
హటకేశుని వితలమా
బలివుండు సుతలమా
మయుని తలాతలమా
నాగచతుష్టఁపు మహాతలమా
పణిదానవుల రసాతలమా
నాగరాజుల పాతాలమా
ఏదైనానేమి
రండి చూచివద్దాం
Whoever has said
Heaven is a world
Up above the head
Was obviously lying
For
A way to Heaven
Have my eyes seen
From below my own
Two feet flowing.
స్వర్గము కాదిది
మఱి
బలుడుండు అతలమా
హటకేశుని వితలమా
బలివుండు సుతలమా
మయుని తలాతలమా
నాగచతుష్టఁపు మహాతలమా
పణిదానవుల రసాతలమా
నాగరాజుల పాతాలమా
ఏదైనానేమి
రండి చూచివద్దాం
Whoever has said
Heaven is a world
Up above the head
Was obviously lying
For
A way to Heaven
Have my eyes seen
From below my own
Two feet flowing.
6 వ్యాఖ్యలు (comments):
బాగుంది, ఫోటోనూ మీ వివరణానూ...
Netherland looks like Neverland. Nice shot, and a neat poem.
బాగుందండి.. అన్నట్లు సన్యాసి కి, సన్నాసి కి ఏమైన తేడా ఉందా అండి.. ;)
సన్న్యాసి కి సన్నాసికి denotationలో తేడా లేదు కానీ connotation లో వుంది. :)
అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతలమా, పాతాలాలా... నాకు తెలియనివి ఇన్ని తలాలు ఉన్నాయా! వుంటే అవి ఏంటి, పటము గీచి భాగాలు గుర్తించుము.
అది సరే, ఏంటి నా పేరు ఎక్కడ రాసినా తప్పు రాస్తునారు? "పణి" కాదు "ఫణి"... ఒత్తు ఫ. అసలు ఫణులు దానవులెందుకయ్యారు? రెచ్చగొడితేనో, భయపెడితేనో తప్ప పాములు చాలా సాధుజీవులంటండీ.
ఫణి దానవులో.. మఱి మణి దానవులో?
పుస్తకం తిరగేయాలి.
Post a Comment