20 Apr 2010

పాలపిట్టా జాగ్రత్తమ్మా - Beware my little Robin


పాలపిట్టా జాగ్రత్తమ్మా,
పాముకంటెను ప్రమాదకరము
పైపైగా పోవు యీ మెరుపు తీగలు।
పూలలతల ఒంపులపై ఈర్ష్యతో కాలిపోతూ
కదిలించెడి వారిని కసిగా కాటువేస్తాయి॥

3 వ్యాఖ్యలు (comments):

Anonymous 30 August 2010 at 11:01 pm  

sir..
meeru endukani thotaramdu bogki rayatamedu....? mimmalni memu entha miss avuthunnamo
thelusa...

Anonymous 10 October 2010 at 10:58 pm  

i am sorry, meedi yarnar,blogspot.com anna vishayam confuse ayioyanu, porapaatu chesina thittanandku thank u...

రాజ్ కుమార్ 29 December 2010 at 10:34 pm  

పాలపిట్ట బాగుందండి.. వినటమే కాని ఎప్పుడూ చూడలేదు..:)

నా గుఱించి

రాకేశ్వర రావు
అహం బొమ్మాస్మి ఆ బేసికంటి సృజన నా బేసికన్ను చూసెఁ
నవతరంగం సినిమా కూడలి

అనుచరులు - Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP