27 Mar 2013

పోయిన పొద్దు (Lights Bygone)

పోతూ పోతూ వన్నెలు రాల్చిన
ఆ పొద్దుని మ్రింగాడు కాలుఁడు
ఇంకొద్ది పొద్దు పోయాక నాకాడు
ఆ వన్నెల్ని సైతమ్ము కాలుఁడు 
--
Death on to the light giver
 and later
Death on to the lights he left behind too


0 వ్యాఖ్యలు (comments):

నా గుఱించి

రాకేశ్వర రావు
అహం బొమ్మాస్మి ఆ బేసికంటి సృజన నా బేసికన్ను చూసెఁ
నవతరంగం సినిమా కూడలి

అనుచరులు - Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP